Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబాకు పసుపు రంగు పుష్పాలు సమర్పించి.. ఇలా చేస్తే?

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (20:06 IST)
సాయిబాబాను గురువుగా భావించే వారు చాలామంది ఉన్నారు. గురువుకు ప్రీతికరమైన రోజున గురువారం ఉపవాసం ఉంటారు. తొమ్మిది వారాల పాటు గురువారం రోజున సాయిబాబాను స్మరించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఉదయం లేదా సాయంత్రం సాయిబాబా చిత్రం ముందు శుభ్రమైన పలకపై పసుపు గుడ్డను పరిచి, దానిపై సాయిబాబా చిత్రపటాన్ని వుంచి పసుపు కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. 
 
బాబాకి ఇష్టమైన పసుపు పువ్వులను సమర్పించడం మంచిది. ఆపై నేతి దీపం వెలిగించి బాబా చరితను పఠించడం చేయొచ్చు. సాయిబాబాకు ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి. కొబ్బరికాయతో పాటు తీపి పండ్లను, కలకండను సమర్పించి పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖలో అరుదైన నాగుపాము... పడగ మాత్రం బంగారు వర్ణం

కలెక్టరుపై దాడి కేసు.. 16 మంది అరెస్టు.. పోలీసుల అదుపులో 57 మంది...

తెలుగు ప్ర‌జ‌లు త‌మిళ‌నాడులో భాగ‌మే- మధురై హైకోర్టు

లగచర్ల దాడి కేసు : భారాస మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి అరెస్టు

కస్టడీలో ఉన్న బోరుగడ్డ అనిల్‌కు ఠాణా దాసోహం... మరో వీడియో లీక్

అన్నీ చూడండి

లేటెస్ట్

12-11-2024 మంగళవారం ఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది.. మాట నిలబెట్టుకుంటారు...

కార్తిక శుద్ధ ఏకాదశి రోజున పూజ.. అన్నదానంతో కోటి ఫలం

కార్తీక మాసం రెండో సోమవారం.. తిలాదానం చేస్తే.. దీపం వెలిగిస్తే?

11-11-2024 సోమవారం రాశిఫలాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

10-11-2024 ఆదివారం రాశిఫలాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

తర్వాతి కథనం
Show comments