Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pradosh Vrat : సోమ ప్రదోష వ్రతం: శివాలయంలో అన్నదానం చేస్తే..?

సెల్వి
సోమవారం, 27 జనవరి 2025 (12:16 IST)
సోమ ప్రదోష వ్రతం అనేది శివునికి అంకితం. ఈ రోజున ఉపవాసం వుండే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. అదీ సోమవారం వచ్చే ప్రదోషం విశేషాలతో కూడుకుంది. దీనిని ప్రత్యేకంగా సోమ ప్రదోష వ్రతం సోమ అని పిలుస్తారు. సోమ ప్రదోష వ్రతం రోజు శివాలయంలో అన్నదానం చేస్తే మంచిది. ఇంకా వస్త్ర దానం చేస్తే మంచిది. ఆలయంలో బ్రాహ్మణులకు ఎర్రని కందులు దానం ఇస్తే మంచిది. 
 
సోమ ప్రదోష వ్రతం చేసుకునే వారు మాంసాహారం, మద్యం సేవించడం నిషిద్ధం. నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకం, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. 
 
బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత ఆర్మీ చరిత్రలో ఓ మైలురాయి...

Kerala: రిపబ్లిక్ డే పరేడ్- కుప్పకూలిపోయిన పోలీస్ కమిషనర్ (video)

మహారాష్ట్రలో అంతుచిక్కని వైరస్... గిలియన్ బేర్ సిండ్రోమ్‌ తొలి మృతి

13వ అంతస్తు నుండి పడిపోయిన చిన్నారి.. కాపాడిన హీరో.. వీడియో వైరల్

నేటి నుంచి ఆ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం (యూసీసీ) అమలు

అన్నీ చూడండి

లేటెస్ట్

24-01-2025 శుక్రవారం దినఫలితాలు : అనుభవజ్ఞుల సలహా తీసుకోండి...

23-01-2025 గురువారం దినఫలితాలు : దంపతుల మధ్య సఖ్యత...

22-01-2025 బుధవారం దినఫలితాలు : కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి...

జనవరి 22: కృష్ణపక్ష కాలాష్టమి.. మిరియాలు, గుమ్మడి, కొబ్బరి దీపం వెలిగిస్తే..?

తిరుమల అద్భుతాలు.. కలియుగాంతంలో వెంకన్న అప్పు తీరుతుందట! నిజమేనా?

తర్వాతి కథనం
Show comments