Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీపి అటుకులు- బుధవారం- శ్రీకృష్ణుడు.. లింకేంటి?

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (18:52 IST)
తీపి అటుకుల అన్నానికి తేనెను వేసి కలిపి బుధవారం శ్రీ లక్ష్మీ నారాయణ దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని పంచి ఇంట్లోని వారందరూ తింటే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. ఆదాయం అధికంగా వుండి ఖర్చు తగ్గిపోతుంది. ఇంకా డబ్బు ఆదా అవుతుంది. 
 
శ్రీకృష్ణునికి బుధవారం అటుకుల అన్నం, బెల్లం, కొబ్బం తురుమువు  వేసి నైవేద్యంగా పెడితే అప్పుల బాధ ఉండదు.  ఈ ప్రసాదాన్ని తినే వారి ఇంట్లో భాగ్యం పెరుగుతుంది. ఇంట్లోని వారందరూ సుఖంగా వుంటారు. అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి ఆ గృహంలోని మహిళలు, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. 
 
తీపి అటుకుల అన్నాన్ని తేనెను అరటికాయను వేసి కలిపి శ్రీ పార్వతి పరమేశ్వరులకు నైవేద్యం పెట్టి వృద్ధ బ్రాహ్మణ దంపతులకు తాంబూలాన్ని దానంగా ఇచ్చి ఆవుకు ప్రసాదాన్ని పెట్టి పెళ్లికాని అబ్బాయి, అమ్మాయిలకు ఇస్తే త్వరగా వివాహం అయి సుఖమయ దాంపత్య జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లింది.. స్నేహితుడిని వివాహం చేసుకుని ఇంటికొచ్చింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankata Nasana Ganesha Stotram: సంకట నాశన గణేశ స్తోత్రాన్ని రోజూ పఠిస్తే..?

28-08-2025 గురువారం రాశిఫలాలు - ఎదుటివారి అంతర్యం గ్రహించండి.. భేషజాలకు పోవద్దు...

వినాయక చవితి 2025: ఏకంగా ఐదు యోగాలు.. ఈ రాశుల వారికి అదృష్టం

గణేష్ చతుర్థి: వినాయక పూజ ఎలా చేయాలి?

26-08-2025 మంగళవారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌కు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments