'పాలపిట్ట' శకునం మంచిదేనా?

ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటారు. అలా పూర్తికావాలి అంటే ఆ కార్యం నిమిత్తం బయలుదేరేటప్పుడు మంచి శకునం ఎదురుగా రావాలని ఆశిస్తుంటారు. తలపెట్టిన కార్యాన్

Webdunia
శనివారం, 21 జులై 2018 (11:03 IST)
ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటారు. అలా పూర్తికావాలి అంటే ఆ కార్యం నిమిత్తం బయలుదేరేటప్పుడు మంచి శకునం ఎదురుగా రావాలని ఆశిస్తుంటారు. తలపెట్టిన కార్యాన్ని ఎదురుగా వచ్చే శకునం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుందనే విశ్వాసం పూర్వాకాలం నుండి ఉంది.
 
ఈ శకునాలలో మనుష్యులు మాత్రమే కాకుండా కొన్ని జంతువులు, పక్షులు కూడా పేర్కొనబడుతున్నాయి. అలాగే కొన్ని రకాల ధ్వనులను కూడా శకునాలుగా భావిస్తుంటారు. ముత్తైదువులు నీళ్ల బిందెతో ఎదురైనా, ఆవుదూడలు ఎదురైనా, ఆలయంలో నుండి గంట మోగిన శబ్దం వినిపించినా శుభశకునాలుగా భావించాలని చెప్పబడుతోంది.
 
అలాగే పాలపిట్ట శకునం కూడా శుభసూచకంగా విశ్వసించబడుతోంది. ఏదైనా ఒక ముఖ్యమైన కార్యం నిమిత్తం ప్రయాణమైనప్పుడు ఎదురుగా పాలపిట్ట వస్తే అది శుభసూచకంగా భావించి బయలుదేరాలని స్పష్టం చేయబడుతోంది. తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ప్రైవేట్ బస్సు పూర్తిగా కాలిపోయింది..

జర్మనీలో పుట్టిన ప్రేమ.. నరసారావు పేటలో ఆంధ్రా అబ్బాయి.. జర్మనీ అమ్మాయికి పెళ్లి (video)

ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.. ఎందుకో తెలుసా?

లగ్జరీ కారును నడిపిన 11ఏళ్ల కుమారుడు.. తండ్రి అరెస్ట్.. ఎక్కడ? (video)

ఇజ్రాయెల్ దాడిలో 16 మంది లెబనాన్ ప్రజలు మృతి: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి బ్రేక్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

కేవలం రూ.120 ఖర్చుతో శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..

Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

తర్వాతి కథనం
Show comments