Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం ఉపవాసం వుంటున్నారా?

సెల్వి
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (22:10 IST)
శనివారం శని గ్రహానికి అంకితమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో ఈ గ్రహం చాలా ముఖ్యమైనది. శని గ్రహం దీర్ఘాయువు, ఏకాగ్రత, క్రమశిక్షణను సూచిస్తుంది. ఇది వ్యాధులు, వృద్ధాప్యం, మరణాన్ని సూచిస్తుంది. 
 
జ్యోతిష్కులు శనిగ్రహాన్ని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇంకా ఏలినాటి శని గ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. శివారాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి.  చాలామంది శనివారాల్లో ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉదయం ప్రారంభమై సాయంత్రం ముగుస్తుంది. ఉపవాసం, శని దేవుడిని ప్రార్థించిన తర్వాత భోజనం చేస్తారు.
 
శని భగవానుడికి నలుపు రంగు ప్రీతికరం. కాబట్టి తినే ఆహారంలో కూడా నువ్వులు లేదా నల్ల శనగలు చేర్చుకోవాలి. ఉప్పు తీసుకోకూడదు. శివుడు, హనుమంతుడి శనివారం పూజించాలి. శని, ఈశ్వర, హనుమంతులను సాధక మంత్రాలతో స్తుతించాలి. 
 
శనికి అంకితం చేయబడిన దేవాలయాలు లేదా పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. చేసే పూజలో నల్లబెల్లం, నూనె, నువ్వులు నైవేద్యంగా ఉంటాయి. నల్లని వస్త్రాలు, నల్ల గొడుగులను దానం చేయాలి. ఇలా చేస్తే శని గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాల్య వివాహాలను ఆపండి.. 18ఏళ్లు నిండిన తర్వాత మహిళలకు వివాహం చేయండి

సీఎం సహాయ నిధికి చిరంజీవి రూ.కోటి విరాళం

ఆర్థిక ఇబ్బందులు, అంధత్వం.. ఆత్మహత్యాయత్నం జంట మృతి.. ఆస్పత్రిలో కుమార్తె

ఎయిర్‌లైన్స్ ప్రతినిధుల నిర్లక్ష్యం : ప్రయాణికులను వదిలివెళ్లిన ఇండిగో విమానం

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Tapeswaram: తాపేశ్వరం లడ్డూల తయారీకి పూర్వ వైభవం.. గణేష్ పండల్ నుంచి ఆర్డర్లు

TTD: మోసాలకు అడ్డుకట్ట: భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌

23-08-2025 శనివారం దిన ఫలితాలు - మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది...

శ్రీ వల్లభ మహా గణపతిని పూజిస్తే ఏంటి ఫలితం?

Sambrani on Saturday: శనివారం సాంబ్రాణి వేస్తే.. ఎవరి అనుగ్రహం లభిస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments