Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాముద్రికా లక్షణం అంటే..? మహిళల తొడలు అలా వుండాలి..?

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (18:08 IST)
మహిళలు ఎలా వుండాలనే అంశంపై సాముద్రిక లక్షణం ద్వారా పెద్దలు కొన్ని నియమాలు వుంచారు. సాముద్రిక లక్షణం ప్రకారం.. మహిళలకు అన్నీ దేవాలయాల్లోకి అనుమతి లేదు. ఓ యువతి ఆహార్యం తల నుంచి పాదాల వరకు ఎలా వుండాలనే నియమం వుంది. దాన్నే సాముద్రికా లక్షణంగా పిలుస్తారు. 
 
సాముద్రికా లక్షణం అంటే..?
కాలు, పాదాలు.. ఓ మహిళ పాదాలు తామరపూవులాంటి రంగును కలిగివుండాలి. కాలి ఐదు వ్రేళ్లు భూమిపై ఆనేట్లు వుండాలి. ఐదువేళ్లు భూమాతను తాకిట్లే వుంటే ఆ మహిళ ఇంట సకలసంపదలు చేకూరుతాయి. కాలి బొటనవేలు ఎత్తుగా దాని తర్వాత వేలు కాస్త తక్కువగా వుంటే సంపదలకు ఢోకా వుండదు. కొందరు మహిళలకు కాలి చిటికెన వేలు మాత్రం భూమిని తాకదు. ఆ మహిళకు కష్టాలు, ఈతిబాధలు వుంటాయి. 
 
మహిళల గొంతుభాగం అరటి దూట వలె వుండాలి. మహిళల తొడలు మెరిసేలా వుండాలి. చేతులు, చేతివేళ్లు ఎప్పుడు అందంగా కనిపించేలా వుండాలి. అలాగే కేశాల్లో పుష్పాలను అలంకరించుకోవాలి. శిరోజాల్లో పుష్పాల ధరించడం ద్వారా సువాసన వెదజల్లేలా వుండాలి. జుట్టు మృదువుగా వుంటే జీవితం కూడా అదే విధంగా వుంటుంది. సాముద్రికా లక్షణంలో నుదుటి భాగం ఎప్పుడు ఇతరులను ఆకట్టుకునేలా వుండాలి. నుదుటిపై బొట్టు పచ్చగా వుండాలి. 

సంబంధిత వార్తలు

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

తర్వాతి కథనం
Show comments