1. ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోగలిగితే..
ఈ ప్రపంచం లోని నూటికి తొంబై శాతం సమస్యలు వాటంతటవే తగ్గిపోతాయి...
2. ఎప్పుడూ నవ్వుతూ ఉండూ..
అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరూ..
నీకన్నా అందంగా ఉండరు..
3. జీవితం ఎప్పుడూ..
సవాళ్ళనే విసురుతుంది..
దానిని ఎదుర్కుని నిలిచిన వాడే..
విజేత అవుతాడు...
4. దూర దూరంగా నాటిన మొక్కులు కూడా..
పెరిగే కొద్దీ దగ్గరవుతాయి..
కానీ మనుష్యులు పెరిగే కొద్దీ
ఒకరికొకరు దూరమవుతారు..
4. పేదవాడు తన రోజుటి ఆహారం కోసం పరుగెడుతూ ఉంటాడు..
అదే సమయంలో డబ్బు ఉన్నవాడు తిన్నది అరగడానికి పరిగెడుతూ ఉంటాడు..
5. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి.. తాబేలులా వెళ్తాయి..
కానీ డబ్బులు తాబేలులాగా వస్తాయి.. కుందేలులా వెళ్తాయి..