Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్లిపాటు శకునం మంచిదేనా?(video)

సాధారణంగా అందరి ఇంట్లోను బల్లి కనిపిస్తుంటుంది. అది ఇంట్లోకి వచ్చే కీటకాలను ఆహారంగా స్వీకరిస్తుంది. అందువలన ఎవరు కూడా వాటిని ఇంట్లో నుంచి తరిమివేసే ఆలోచన చేయరు. అవి హాని చేసేవి కూడా కాకపోవడం వలన ఎవరూ

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (16:21 IST)
సాధారణంగా అందరి ఇంట్లోను బల్లి కనిపిస్తుంటుంది. అది ఇంట్లోకి వచ్చే కీటకాలను ఆహారంగా స్వీకరిస్తుంది. అందువలన ఎవరు కూడా వాటిని ఇంట్లో నుంచి తరిమివేసే ఆలోచన చేయరు. అవి హాని చేసేవి కూడా కాకపోవడం వలన ఎవరూ వాటిని అంతంగా పట్టించుకోరు. అయితే బల్లి కుడా శకునం పలుకుతుందని, బల్లిపాటుకి ఫలితం ఉంటుందని పరిశోధనలో చెప్పబడుతోంది.
 
బల్లి చేసే ఒక చిత్రమైన ధ్వనిని అది పలికే శకునంగా భావిస్తుంటారు. అది ఏమిటనే విషయాన్ని కనుక్కోవడానికి పెద్దగా ఆసక్తిచూపరు. కాని మీద బల్లి పడిందంటే మాత్రం దాని ఫలితం ఎలా ఉంటుందనే విషయంగా ఆందోళన చెందుతుంటారు. ఆ విషయంలో తమ సందేహం నివృత్తి చేసుకునేంత వరకు స్థిమితంగా ఉండలేకపోతారు.
 
సాధారణంగా బల్లులు పైకప్పును, గోడలను, తలుపులను, కిటికీ రెక్కలను అంటిపెట్టుకుని కనిపిస్తుంటాయి. ఏదో ఒక సందర్భంలో అవి మీద పడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శరీరంపై గల వివిధ ప్రదేశాల్లో ఒక్కోచోట బల్లిపడడం వలన ఒక్కోఫలితం చెప్పబడుతోంది. కొన్ని ప్రదేశాల్లో బల్లిపాటు మంచి ఫలితాలనిస్తాయి. 
 
మరికొన్ని ప్రదేశాల్లో అది చెడు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేశారు. ఇక మంచిఫలితాల విషయానికి వస్తే పాదాల దగ్గర నుండి బల్లిపైకి పాకడం వలన మంచి జరుగుతుందని స్పష్టం చేయబడుతోంది. వీడియోలో మరికొన్ని విషయాలు...

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments