Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తీరాలంటే.. పుట్టింటి నుంచి అవి తెచ్చుకోవాలట.. స్పటిక గణపతిని..?

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (18:50 IST)
అప్పులు తీరాలంటే ఈ చిట్కాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. స్త్రీలు లక్ష్మీమూర్తిగల గొలుసును మెడలో ధరించాలని వారు చెప్తున్నారు. కుడిచేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తి గల ఉంగరాన్ని ధరించాలి. అలాగే స్పటిక గణపతి విగ్రహాన్ని పూజామందిరంలో వుంచి పూజిస్తూ వుండాలి. చీమలు ఎక్కువగా వున్న ప్రదేశాల్లో.. ఆరుబయట గురువారం రోజున అరకేజీ చక్కెర పోసి ఆహారం కల్పించాలి. 
 
దీపావళి అమావాస్య రోజున 108 నాణేలతో లక్ష్మీ అష్టోత్తరం చేసి.. వాటిని ధనం వుంచే పెట్టెలో బీరువాలో భద్రపరచాలి. ఇరవై శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ చేయాలి. దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి రోజు కుబేరాష్టోత్తరం మూడుసార్లు పారాయణ చేయాలి. 
 
సన్నిహితులకు వెండి లక్ష్మీ విగ్రహాన్ని దానంగా ఇవ్వాలి. పుట్టింటి నుంచి రెండు దీపపు కుందులు తెచ్చుకుని స్త్రీలు నిత్యం వెలిగించడం ద్వారా రుణబాధలుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ట్రోలర్లపై ఎట్టకేలకు స్పందించిన ప్రాచీ నిగమ్.. ముఖంపై వెంట్రుకలపై..?

నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు దాఖలు

జగన్ మోహన్ రెడ్డి పార్టీకి పరోక్షంగా డ్యామేజ్ చేస్తున్న కేసీఆర్, ఎలా?

ఎముకలు, పుర్రెలతో జంతర్ మంతర్ వద్ద రైతుల ర్యాలీ

విడోలు, విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్.. కోట్లు దోచేశాడు..

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

కామద ఏకాదశి వ్రతం.. శ్రీలక్ష్మితో పాటు విష్ణువును పూజిస్తే?

18-04-202 గురువారం దినఫలాలు - ఓ మంచివ్యక్తి అభిమానాన్ని పొందుతారు...

శ్రీరామ నవమి.. అయోధ్య రామ్ లల్లాకు సూర్య తిలకం..

తర్వాతి కథనం
Show comments