Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 4 వరకు ఈ రాశుల వారికి అదృష్టమే..

Webdunia
సోమవారం, 11 జులై 2022 (17:35 IST)
తొలి ఏకాదశి నుంచి నవంబర్ 4 వరకు ఈ రాశుల వారికి దశ తిరగినట్టేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ నాలుగు మాసాలలో ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. 
 
మేషరాశి: ఈ రాశి వారికి ఈ నాలుగు మాసాలలో అన్ని విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రతి పనులలో విజయాలను అందుకుంటారు. అలాగే కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు. 
 
మిథునం రాశి: ఈ రాశి వారికి ఈ నాలుగు నెలలు అన్ని మంచి విజయాలను పొందుతారు. కుటుంబంలో సంతోషాలు, ధన ప్రాప్తి లభిస్తుంది.  
 
సింహరాశి: ఈ రాశి వారికి ఈ నాలుగు మాసాలలో ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా మారుతాయి. కొత్తగా ఉద్యోగరీత్యా విషయాలు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం అలాగే బిజినెస్‌లో మంచి అనుకూలతను పొందుతారు. 
 
కన్యారాశి: ఈ రాశి వారికి ఈ నాలుగు నెలల్లో అంత శుభప్రదమే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మూసారంబాగ్‌, మూసీ నదులు ఉగ్రరూపం.. (video)

దసరాకు బంద్ కానున్న మద్యం షాపులు.. డీలా పడిపోయిన మందు బాబులు

ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పిందని మోటారు బైకుతో ఢీకొట్టిన ప్రేమికుడు (video)

సుగాలి ప్రీతి కేసు: ఇచ్చిన మాట నెలబెట్టుకున్న పవన్- చంద్రబాబు

Pawan Kalyan : నాలుగు రోజులు వైరల్ ఫీవర్- హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: ఒంటిమిట్టలో ప్రపంచంలోనే ఎత్తైన 600 అడుగుల శ్రీరామ విగ్రహం

25-09-2025 గురువారం ఫలితాలు - పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

36 Lakh Laddus : ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులు- 36 లక్షల లడ్డూల తయారీ

తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు భారత్‌లో తొలి ఏఐ కమాండ్ సెంటర్

24-09-2025 బుధవారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగించండి...

తర్వాతి కథనం
Show comments