Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసారంటూ టాంపాలో ఎన్నారైల నిరసన

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (22:36 IST)
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అమెరికాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్లోరిడా రాష్ట్రంలోని టాంపాలో ఎన్.ఆర్.ఐ టీడీపీ ఆధ్వర్యంలో నేనుసైతం బాబు కోసం అంటూ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువకులు, టీడీపీ సానుభూతిపరులు, స్థానిక తెలుగు వారు, ఐటీ ఉద్యోగులు తరలి వచ్చారు.
 
ప్లకార్డులు ప్రదర్శించి సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. తాము ఈ రోజు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నామంటే దానికి కారణం చంద్రబాబే అని ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారు తెలిపారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి లక్షలాది మంది తెలుగువారు ఐటీలో స్థిరపడేలా చేశారన్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే చంద్రబాబును విడుదల చేయాలని ఎన్.ఆర్.ఐ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments