Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కిట్స్(సింగాపురం), కరీంనగర్ ఎన్ఆర్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మాతృభూమి మాధుర్యాన్ని, విలువల్ని గుండెల్లో పదిలంగా ఉంచుకుంటూ... '15 సంవత్సరాల' తరువాత అమెరికాలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులంతా కలిసి తమ యొక్క కాలెజీ రోజుల్లోని మధురానుభవాలను పంచుకున్నారు. భావి ఇంజినీర్‌లలా వీరి స్నేహం 1997లో కమలా ఇనిస్టిట్యూట్ ఆఫ్

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (13:58 IST)
మాతృభూమి మాధుర్యాన్ని, విలువల్ని గుండెల్లో పదిలంగా ఉంచుకుంటూ... '15 సంవత్సరాల' తరువాత అమెరికాలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులంతా కలిసి తమ యొక్క కాలెజీ రోజుల్లోని  మధురానుభవాలను పంచుకున్నారు. భావి ఇంజినీర్‌లలా వీరి స్నేహం 1997లో కమలా  ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ సింగాపురం, కరీంనగర్‌లో పుట్టింది.
 
గత కొద్ది సంవత్సరాలుగా పూర్వ విద్యార్థులు అమెరికాలో వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశీలులుగా స్థిరపడ్డారు. ఈ కార్యక్రమానికి అమెరికాతోపాటు  ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రేలియా, లండన్, కెనడాల నుంచి  42 మంది పూర్వ విద్యార్థులు సెప్టెంబరు 16-18 డల్లాస్ యూఎస్ఎలో ఏకీకృతులయ్యారు, పండుగ చేసుకున్నారు.
 
"స్నేహానికన్న మిన్న లోకాన లేదురా..." వీరి సంగమానికి సారాంశం.
 
ఈ సమ్మేలనం కార్యనిర్వహణ బాధ్యత మిత్రులంతా కలిసి చేసుకున్నారు. వీరిలో సందీప్ పంతుల, సతీష్ చంద్ర సంగోజు, రాజేష్ ఆకుతోట, హరీష్ ఎక్కాటి, భగీరత్ పెసర, సునీల్ కర్ణ, శ్రీ రాం రెడ్డి బజారు, తిరు వెంగటి, అంజిత్ బాల్మురి, విశ్వనాథ రాజు బ్రహ్మాండబేరి, రాగిని నీరుమల్ల, రేఖా రెడ్డి  గార్లపాటి , జీవన్ రేవురి, రవి తౌటం, రజ్నీష్ కాటారపు, మూర్తి తాడెపల్లి మిగితా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెన్ఫిట్ షోలు రద్దు చేశారు సరే.. స్పెషల్ షో ప్రదర్శన ఏంటి : టీ హైకోర్టు ప్రశ్న

Pawan Kalyan: క్షమాపణ చెప్తే తప్పేంటి? అమ్మాయిల దగ్గర మగతనం చూపిస్తే నార తీస్తాం: పవన్ (video)

రోడ్డు నిర్మాణ పనులు - ప్రమాదస్థలిని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

ఉద్యోగం ఊడిపోయింది.. అద్దెకు స్నేహితుడయ్యాడు.. రూ.69 లక్షలు సంపాదించాడు..

ఢిల్లీలోని 23 పాఠశాలలకు బాంబు బెదిరింపు- 12వ తరగతి స్టూడెంట్ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

ఒక పథకం ప్రకారం సాయిరాం శంకర్ చేసింది ఏమిటి?

ఒగ్గు కథ నేపథ్యంలో సాగే బ్రహ్మాండ ఫస్ట్‌లుక్‌ను రవీందర్‌రెడ్డి ఆవిష్కరించారు

తెలుగులో హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ఏజెంట్ గై 001 ట్రైలర్

నా డ్రీమ్‌ డైరెక్టర్‌ ఈ భూమ్మీద లేరు : కంగనా రనౌత్

తర్వాతి కథనం
Show comments