Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాట్స్ రీవార్డ్స్ కార్డ్' ఆవిష్కరించిన డా. గజల్ శ్రీనివాస్

Webdunia
సోమవారం, 2 మే 2016 (22:15 IST)
న్యూజెర్సీ: నాట్స్ సభ్యులకు మెరుగైన సంక్షేమం, సదుపాయం కల్పించడంలో భాగంగా నాట్స్ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్యాం మద్దాళి, నాట్స్ రివార్డ్ కార్డులు పరిచయం చెయ్యగా, న్యూజెర్సీలో ఈ కార్డును ఆ సంస్థ నాట్స్ బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు బారీ పామర్ పాల్గొన్నారు. 
 
డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ కార్డు ద్వారా అమెరికాలోనే కాకుండా భారతదేశం మరియు ఇతర దేశాలలో కూడా అనేక వ్యాపార సంస్థలలో చేసిన కొనుగోలుపై నాట్స్ సభ్యులకు మంచి రాయితీలు లభిస్తాయని మరిన్ని వ్యాపార సంస్థలు నాట్స్ రివార్డ్ కార్డుపై డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు కొర్రపాటి, దేశ్ గంగాధర్, బసవేంద్ర సూరపనేని, శ్రీమతి గంటి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం న్యూజెర్సీలోని మన్విల్లె - రిథమ్స్‌లో జరిగింది.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments