మటన్ రోజన్ జ్యూస్ ఎలా చేయాలో తెలుసా..?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (13:13 IST)
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండడం వలన బరువు పెరుగుతారు. ఆ బరువును తగ్గించే గుణాలు మటన్ అధికంగా ఉన్నాయి. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. మటన్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. ఒబిసిటీని తగ్గిస్తుంది. ఇటువంటి మటన్‌తో జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
మటన్ - 250 గ్రాములు
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
టమోటాలు - 100 గ్రాములు
పచ్చిమిర్చి - 10 గ్రాములు
జీలకర్ర పొడి - 1 స్పూన్
ధనియాల పొడి - 1 స్పూన్
గరం మసాలా పొడి - 1 స్పూన్
నూనె - సరిపడా
ఉప్పు, కారం - తగినంత
కొత్తిమీర - 1 కట్ట
పసుపు - చిటికెడు.
 
తయారీ విధానం:
ముందుగా మటన్‌లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు టమోటాలు, పచ్చిమిర్చి కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేయించి ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా మిశ్రమం వేసి ఇప్పుడు మటన్ వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికిక తరువాత జీలకర్రపొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. 10 నిమిషాల తరువాత కొత్తిమీర వేసి దించేయాలి. అంతే వేడివేడి మటన్ రోబన్ జ్యూస్ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments