Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క దెబ్బతో 15 సెలవులు రద్దు.. దటీజ్ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఒక నిర్ణయంతో ఏకంగా 15 సెలవులను రద్దు చేశారు. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌కు గురి చేసింది. నిజానికి యూపీలో ఏకంగా 4

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (09:56 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఒక నిర్ణయంతో ఏకంగా 15 సెలవులను రద్దు చేశారు. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌కు గురి చేసింది. నిజానికి యూపీలో ఏకంగా 42 పబ్లిక్ హాలిడేలు ఉండేవి. వాటి మీద ఒక్కసారిగా కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేటు వేశారు. ఒకేసారి మొత్తం 15 సెలవులు రద్దుచేశారు. ఈ మేరకు యోగి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 
 
ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఇస్తున్న సెలవుల్లో చాలావరకు రద్దు చేస్తూ నిర్ణయించారు. ఈ రోజులన్నీ ఇన్ని సెలవులు ఉంటే ప్రభుత్వ కార్యాలయాలు ఇక పనిచేసేది ఎప్పుడని సీఎం యోగి మండిపడ్డారు. రోజుకు 18-20 గంటలు పనిచేయగలిగితేనే తనతో ఉండాలని, లేకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకోవచ్చని ముందే చెప్పిన యోగి.. ఇప్పుడు సెలవులను కూడా తగ్గించడం గమనార్హం. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments