Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.. భవనం నుంచి తోసేశాడు.. ఎక్కడ?

ట్రిపుల్ తలాక్ బిల్లు అని పిలిచే ముస్లిం మహిళల (వివాహ హక్కుల సంరక్షణ) బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ బిల్లు ఎలాంటి సవరణలు లేకుండానే సభ ఆమోదం పొందింది. అయితే ఉత్తరప్రదేశ

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (19:17 IST)
ట్రిపుల్ తలాక్ బిల్లు అని పిలిచే ముస్లిం మహిళల (వివాహ హక్కుల సంరక్షణ) బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ బిల్లు ఎలాంటి సవరణలు లేకుండానే సభ ఆమోదం పొందింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో ట్రిపుల్ తలాక్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్‌ తలాక్ చెప్పాడు. అంతటితో ఆగకుండా భవనంపై నుంచి తోసేశాడు.
 
ప్రస్తుతం బాధితురాలు మహిళకు ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. బాధితురాలు ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఎముకలు విరిగిపోయానని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గర్ముక్తేశ్వర్‌ ఆలయ ప్రాంతంలో చోటు చేసుకుందని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 
కతౌలికి చెందిన బాధితురాలు నర్గీస్ పర్వీన్.. శామ్ మొహమ్మద్‌మను ఐదేళ్ల క్రితం వివాహం చేసుకుందని.. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అబ్బాయి వున్నారని.. వీరు మైనర్లని పోలీసులు చెప్పారు. అయితే మొహమ్మద్ పర్వీన్‌ను అదనంగా రూ.3లక్షల రూపాయలను కట్నంగా తెమ్మని  గొడవకు దిగాడు. అందుకు నర్గీస్ కుదరదని చెప్పడంతో కోపావేశానికి గురైన మొహమ్మద్.. ఆమెకు తాత్కాలికంగా తలాక్ చెప్పి.. ఇంటి భవనం నుంచి కిందికి తోసేశాడని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments