Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం.. ఆస్పత్రిలో మహిళపై అత్యాచారం..

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (09:48 IST)
యూపీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. గోరఖ్ పూర్‌ ఆస్పత్రిలో ఒక యువకుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళను పట్టుకుని బలవంతం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచాడు. సంత్ కబీర్ నగర్‌లో ఈ దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిని విచక్షణ రహితంగా కొట్టి, అత్యాచారం చేసి ఆమె ఇంటి ముందు వదిలేశాడు.
 
అపస్మారక స్థితిలో చేరుకుంది. దీంతో వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాలికకు వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. 
 
కాగా, బాధితురాలు.. తనపై ప్రమోద్ చౌదరి అనే వ్యక్తి ఏప్రిల్ 9న తనపై అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా కొట్టాడని ఆమె పోలీసులు సెల్ ఫోన్ రికార్డులో తెలిపింది. దీంతో బాధితురాలు చికిత్స తీసుకుంటు సోమవారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments