Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరగంటలోనే కరోనా పరీక్షల రిజల్ట్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (07:32 IST)
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా హాట్​స్పాట్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని, ఇలా చేస్తే 15-30 నిమిషాల్లోనే కరోనా ఉందో లేదో తెలుస్తుందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)​  స్పష్టం చేసింది.

వైరస్ నిర్ధారణకు యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. కొవిడ్​-19 కేసులు వేగంగా పెరుగుతున్న 42 హాట్​స్పాట్​ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించింది.

ప్రస్తుతం దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో జాతీయ టాస్క్​ ఫోర్స్​ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో భాగంగా హాట్​స్పాట్​ ప్రాంతాల్లో యాంటీబాడీ రక్త పరీక్షలతో కరోనా వైరస్​ను నిర్ధారించాలని అధికారులకు సూచించింది ఐసీఎంఆర్​.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments