Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త లేని సమయంలో ఇంట్లోకి ఇద్దరు బోయ్‌ఫ్రెండ్స్...

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (19:38 IST)
భర్త ఇంట్లో లేని సమయంలో భార్య తన ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌కు కబురు పంపింది. ఇద్దరూ ఇంటికొచ్చారు. అనుకోకుండా భర్త ఇంటికొచ్చాడు. భార్య బండారం మొత్తం అతని కళ్లలో పడింది. ముందుగా ఆశ్చర్యానికి గురైన భర్త తన భార్యతో పాటు ఇద్దరు ప్రియుళ్లను చావ బాదాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. 
 
అతడు ఇంటిలోకి ప్రవేశించేటప్పటికి ఇద్దరు అబ్బాయిలు ఏదో విషయమై తన భార్యతో గొడవకు దిగుతున్నారు. వారిని అలాంటి స్థితిలో చూసిన భర్త కోపంతో ఊగిపోయాడు. బంధువులను, గ్రామస్థులను పిలిచి వారిని చితక బాదారు. అబ్బాయిలిద్దరినీ తాళ్లతో చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పి గొడవను సద్దుమణిగేలా చేసారు. 
 
అయితే వీరిని కొట్టినప్పుడు చిత్రించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఇద్దరు అబ్బాయిలను మాత్రం అమ్మాయి పిలిచిందని, అందువల్లే తాము ఆమె ఇంటికి వెళ్లామని వారు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments