Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మానుష్య ప్రాంతంలో శిష్యురాలిపై గురువు అత్యాచారం...

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (17:51 IST)
విద్య నేర్పించాల్సిన గురువే మృగంలా మారి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ వ్యక్తి నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి పదేళ్ల కారాశిక్ష విధించింది. గుజరాత్‌లోని దియోదర్ ప్రాంతంలో చన్ బు భగోరా అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
 
2017వ సంవత్సరంలో పాఠశాల ముగిసిన తర్వాత అందులో చదివే ఒక బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. ఆపై జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.
 
దీనిపై విచారణ జరిపిన పోలీసులు సెక్షన్ 376 క్రింద, పోస్కో చట్టం క్రింద కేసులు పెట్టి ఆ వ్యక్తిని రిమాండుకు పంపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఆ వ్యక్తికి 11 వేల రూపాయల జరిమానాతో పాటుగా పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా సమాజం తలదించుకునే పని చేసావంటూ నిందితుడిపై మండిపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments