Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను భయపెట్టాలనుకుంది... కానీ నిప్పంటుకుని..?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (18:24 IST)
భర్తను భయపెట్టాలనుకుంది. అంతే ఒంటిపై నూనె పోసుకుని నిప్పంటించుకుంటున్నట్లు నటించిన భార్యకు, నిజంగానే నిప్పంటుకున్న విషాదం చెన్నైలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. చెన్నై శివారు ప్రాంతమైన తిరుముళ్లైవాయల్‌కు చెందిన అనితకు మదురవాయల్‌కు చెందిన వినోద్‌కుమార్‌తో ప్రేమ వివాహం జరిగింది. పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. 
 
వివాహం జరిగి ఏడాది అయ్యింది. వీరిద్దరూ మదురైవాయల్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వుంటున్నారు. అయితే కొద్ది నెలల నుంచి వినోద్ కుమార్ మద్యం సేవించడం ఇద్దరి మధ్య గొడవలకు దారితీసింది.
 
దీంతో భర్తను మార్చాలని.. మద్యం అలవాటుకు చెక్ పెట్టాలని భావించిన అనిత నూనె శరీరంపై పోసుకుని నిప్పంటించుకుని భర్తను భయపెట్టాలనుకుంది. కానీ నిజంగానే నిప్పంటుకోవడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments