కుమార్తె రెండో వివాహం... రజినీకాంత్ సైలెంట్... ఎందుకు?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (17:49 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రెండో పెళ్ళికి సిద్ధమైంది. ఇప్పటికే భర్త అశ్విన్ రామ్ కుమార్‌తో మనస్పర్థల కారణంగా విడిపోయిన సౌందర్య, తండ్రితో పాటు కలిసి ఉంటోంది. ఐదు సంవత్సరాల తన కుమారుడు వేద్ క్రిష్ణతో కలిసి ఉంటోంది సౌందర్య. అయితే గత కొన్నిరోజులుగా ప్రేమలో ఉన్న సౌందర్య ప్రేమికుడినే రెండవ పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
 
ఆయనెవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు విశ్గన్ వనంగమూడి. ఈయన కూడా మొదటి వివాహం చేసుకుని భార్యను వదిలేశాడు. ఇద్దరి మధ్య గత కొన్నిరోజులుగా ప్రేమాయణం నడుస్తుండటంతో తమిళ సినీ పరిశ్రమలో పెద్దఎత్తున చర్చ జరిగింది. అయితే తాము ప్రేమించుకుంటూనే త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్లు కుండబద్దలు కొట్టింది సౌందర్య.
 
నిర్మాతగా, గ్రాఫిక్ డిజైనర్‌గా, దర్శకురాలిగా సౌందర్య తమిళ సినీపరిశ్రమలో కొనసాగుతున్నారు. అయితే కుమార్తెపై ఎంతో ప్రేమ ఉన్న రజినీకాంత్ రెండో పెళ్ళి చేసుకునేందుకు సౌందర్య సిద్ధపడుతున్నా ఏమీ అనడం లేదట. మనసులు కలవనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు మరి... అందుకే రజినీకాంత్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments