Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కశ్మీర్ సరే... ఏపీకి ప్రత్యేక హోదా సంగతేంటి?

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (05:51 IST)
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ నేతలను చర్చలకు పిలిచారు. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారన్న విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్రహోదాను కల్పించడంతో పాటు, అక్కడ ఎన్నికలను నిర్వహించడం అన్న రెండు అంశాల చుట్టే ఈ సమావేశం తిరుగుతుందన్న వాదన కూడా ఉంది.

అయితే ఈ వార్తలను ప్రభుత్వం వర్గాలు ఈ ఊహాగానాలను తోసిపుచ్చుతున్నాయి. కేవలం ‘పునర్విభజన’ అంశాన్నే చర్చించడానికి మోదీ వారిని పిలిచినట్లు తెలుస్తోంది. పూర్తి రాష్ట్ర హోదా ఇచ్చే సమయం ఇంకాస్త దూరంలోనే ఉందని, ఈ క్షణమే ఆ హోదా ఇవ్వడానికి కేంద్రం ఏమాత్రం సుముఖంగా లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

పునర్విభజన విషయంలో ఏకాభిప్రాయం సాధించడానికి మోదీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాల్లో ఉందని, ఈ ప్రక్రియ జూన్ మాసం నుంచే ప్రారంభమైందని తెలుస్తోంది. అయితే రాష్ట్ర హోదా అనే అంశం కచ్చితంగా ఈ సమావేశంలో చర్చించవచ్చని తెలుస్తోంది.

అయితే రాష్ట్ర హోదా ఇచ్చే ముందు పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. అందుకే ఈ అంశాన్ని ఈ సమావేశంలో పూర్తిగా చర్చించకపోవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments