Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం : భర్త క్షమించినా.. ఊరు శిక్షించింది... భర్తతో శిరోమండనం చేయించారు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అక్రమ సంబంధం ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను భర్త క్షమించాడు.. కానీ, ఆ గ్రామం కఠిన శిక్ష విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:59 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అక్రమ సంబంధం ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను భర్త క్షమించాడు.. కానీ, ఆ గ్రామం కఠిన శిక్ష విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన మరియం బీబీ (30) అనే మహిళకు 14 యేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహామైంది. అయితే, ఈమెకు వివాహానికి ముందే మరో వ్యక్తిని ప్రేమించింది. ఈ పరిస్థితుల్లో 2 నెలల క్రితం తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. అయితే ఓ దశలో ప్రేమికుడు ఆమెతో సహజీవనానికి ఒప్పుకోకపోవడంతో తిరిగి భర్త దగ్గరకు వచ్చి క్షమించాలని కోరింది. 
 
దీంతో భర్త పెద్ద మనసు చేసుకుని భార్యను క్షమించాడు. అయితే, ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై గ్రామ పెద్దలు సలిషా (గ్రామ) సభను నిర్వహించి రూ.6 వేల జరిమానా విధించారు. తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో ఆమె జరిమానా మొత్తాన్ని చెల్లించలేకపోయింది. దీంతో సొంత భర్తతోనే ఆ మహిళకు 50 మంది గ్రామపెద్దలు శిరోముండనం చేయించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments