కండక్టర్‌తో ప్రయాణీకుడికి గొడవలు.. పిడిగుద్దులు

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (09:27 IST)
Conductor
కొన్నిసార్లు టికెట్‌ ధరల విషయంలో కండక్టర్‌తో ప్రయాణీకులు గొడవలు పడుతుంటారు. ఇలాంటి సందర్భాలలో.. గొడవలు కాస్త కొట్టుకొవడం వరకు వెళ్తుంటుంది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఒక ఎన్‌సిసి క్యాడెట్ బస్సు ఎక్కాడు. 
 
టికేట్ తీసుకొవడానికి కండక్టర్ వచ్చాడు. అప్పుడు.. అతను దిగే స్టాప్ కండక్టర్ 15 రూపాయలు టికెట్ ఇచ్చాడు. కానీ 10 మాత్రమే అని ఎన్‌సిసి క్యాడెట్ పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
 
అది కాస్త పిడిగిద్దులు కురిపించుకోవడం వరకు వెళ్లింది. కాసేపటికి ఎన్‌సిసి క్యాడెట్ బస్సు దిగి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత, కండక్టర్, స్థానికులు అతడిని పట్టుకున్నారు. 
 
అతడిని స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పంజాబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments