Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్: 'అదే' పనిలో వుండాలనుకునే పురుషులకు హెచ్చరిక

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (13:59 IST)
పని లేదు కదా అని 'అదే' పనిలో వుండాలనుకునే పురుషులకు హెచ్చరిక! కరోనా ప్రభావం కారణంగా ఏర్పడిన భయం సమయంలో సంతానం కోసం ప్రయత్నించే పురుషులకు ప్రమాదమని చెబుతున్నారు వైద్యులు. ఆందోళన, మానసిక ఆరోగ్యంతోపాటు వీర్యం నాణ్యతనూ దెబ్బతీస్తుందని, వీలైనంతవరకు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

'కరోనా ఎప్పుడెలా ముంచుకొస్తుందో? ఇంకెంత కాలముంటుందో?'.. అందరిలోనూ ఇదే ఆందోళన. ఇలాంటి భయాలను కాస్త తగ్గించుకోండి. సంతానం కోసం ప్రయత్నించే పురుషులకు ఇది ఇంకా ముఖ్యం. ఎందుకంటే చాలాకాలం పాటు వెంటాడే ఇలాంటి భయాలు, ఆందోళన మానసిక ఆరోగ్యాన్నే కాదు వీర్యం నాణ్యతనూ దెబ్బతీస్తాయి. దీని ప్రభావం పుట్టబోయే పిల్లల మీదా పడుతుంది.

మేరీలాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ఈ విషయాన్నే నొక్కి చెబుతోంది. మన కణాల వెలుపల ద్రవంతో కూడిన సూక్ష్మమైన తిత్తులుంటాయి. ఇవి కణాల మధ్య ప్రోటీన్లు, కొవ్వులు, న్యూక్లిక్‌ ఆమ్లాల వంటి వాటిని చేరవేస్తుంటాయి. పునరుత్పత్తి వ్యవస్థలో పెద్దఎత్తున ఉత్పత్తి అయ్యే ఇవి వీర్యం నాణత్యలో కీలకపాత్ర పోషిస్తాయి.

సంతానం కోసం ప్రయత్నించే మగవారు దీర్ఘకాలం ఒత్తిడికి గురైతే దాని దుష్ఫలితాలు ఈ కణబాహ్య తిత్తుల్లో తలెత్తే మార్పుల గుండా పిండానికి చేరుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇవి పిండం మెదడు ఎదుగుదల మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు కనుగొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments