Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోమూత్రం రాసుకుంటే అందంగా కనిపిస్తారట....

అందంగా కనిపించడానికి నానా తంటాలు పడుతున్నారా.? ఇపుడు వాడుతున్న సబ్బులు, క్రీములు రాసుకుని విసిగెత్తిపోయారా? ఇకపై మీకు ఎలాంటి సమస్యా ఉండదు. ఇదిగో ఇక్కడ గోమూత్రం ఉంది. అది రాసుకుంటే చాలు.. అందంగా మెరిసి

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (15:55 IST)
అందంగా కనిపించడానికి నానా తంటాలు పడుతున్నారా.? ఇపుడు వాడుతున్న సబ్బులు, క్రీములు రాసుకుని విసిగెత్తిపోయారా? ఇకపై మీకు ఎలాంటి సమస్యా ఉండదు. ఇదిగో ఇక్కడ గోమూత్రం ఉంది. అది రాసుకుంటే చాలు.. అందంగా మెరిసిపోవచ్చు. ఈజిప్టు రాణి క్లియోపాత్రలా తళతళ మెరవచ్చు. ఈ విషయాన్ని గుజరాత్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలోని గుజరాత్ వికాస్ బోర్డ్ ఇదే చెబుతోంది. 
 
మహిళలు ఈజిప్టు రాణి క్లియోపాత్రలా అందంగా కనిపించాలంటే గోమూత్రం, పేడలతో తయారు చేసిన 'పంచగవ్య' ఉత్పత్తులను వినియోగించాలని గుజరాత్‌ వికాస్‌ బోర్డు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పంచగవ్య డార్క్‌ సర్కిల్స్‌, బ్లాక్‌ స్పాట్స్‌, మొటిమలను తొలగిస్తుందని చెపుతోంది. 
 
ప్రపంచలోనే అందగత్తె అయిన క్లియోపాత్ర ప్రతిరోజూ ఆవు పాలతో స్నానం చేసేవారని 'ఆరోగ్య గీత' అనే పేరుతో విడుదల చేసిన సలహాల్లో తెలిపింది. అయితే, ఆవు మూత్రం, పేడలకు జబ్బులను నయం చేయగల శక్తి ఉందని చెప్పింది. 108 సాధారణ జబ్బుల నుంచేకాకుండా ఎయిడ్స్‌, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే సహజ సిద్ధమైన ఉత్పత్తులనే వినియోగించాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments