Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మరక ఉంటే కన్య... లేకుంటే చెప్పుదెబ్బలే.. ఎక్కడ?

మహారాష్ట్రలో ఓ వింత ఆచారం ఉంది. అదీ కూడా ఆ తెగకు చెందిన యువతులకు ఈ అగ్నిపరీక్ష నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నవ వధువులకు తొలి రాత్రి కన్యత్వ పరీక్ష నిర్వహిస్తారు.

Virgin Examination
Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (14:06 IST)
మహారాష్ట్రలో ఓ వింత ఆచారం ఉంది. అదీ కూడా ఆ తెగకు చెందిన యువతులకు ఈ అగ్నిపరీక్ష నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నవ వధువులకు తొలి రాత్రి కన్యత్వ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో యోని ద్వారా రక్తంకారితే కన్య అని, రక్తపు మరక కనిపించకపోతే అమ్మాయి క్యారెక్టర్‌ మంచిది కాదని తేల్చేస్తారు. మహారాష్ట్రలోని కంజర్‌భట్‌ కులంలో ఈ ఆచారం ఉంది. 
 
ఈ కులాచారం ప్రకారం.. మొదటిరాత్రి కన్యత్వ పరీక్ష చేస్తారు. కొత్త జంటకు ఓ వైట్‌ షీట్‌ ఇచ్చి.. ఓ ఇంట్లోకి పంపి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు బయట ఎదురుచూస్తారు. సంభోగంలో అమ్మాయికి బ్లీడింగ్‌ అయితే ఆమె కన్య. లేకపోతే కాదు. మర్నాడు ఉదయం పెళ్లికొడుకును రక్తపు మరక గురించి అడుగుతారు. అతను ఉందని చెబితే ఆ అమ్మాయి పవిత్రురాలు! లేదని చెబితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. 
 
పంచాయితీలో పెళ్లికూతురును చెప్పులతో కొడతారు. ఆ సమయంలో కన్నవారు కూడా ఆమెనే నిందిస్తారు. రెండు లక్షల జనాభా ఉన్న ఈ కులంలో ఎన్నో ఏళ్లుగా ఈ నీచ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఇపుడు పోరాటం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం