Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశకళ కోసం ఆర్కే నగర్‌లో విజయశాంతి ఎన్నికల పర్యటన

రాములమ్మ విజయశాంతి తెలంగాణ నుంచి తమిళనాడు చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గం ఎన్నికల ర్యాలీ కోసం వచ్చారు. శశికళ జైలులో వుండటంతో ఆమె ప్రచారం చేసే అవకాశం లేకుండాపోయింది. మరోవైపు ఆర్కే నగర్ నియోజకవర్గం అమ్మ జయలలిత ప్రాతినిధ్యం వహించినది కావడంతో శశికళ వర్

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (21:24 IST)
రాములమ్మ విజయశాంతి తెలంగాణ నుంచి తమిళనాడు చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గం ఎన్నికల ర్యాలీ కోసం వచ్చారు. శశికళ జైలులో వుండటంతో ఆమె ప్రచారం చేసే అవకాశం లేకుండాపోయింది. మరోవైపు ఆర్కే నగర్ నియోజకవర్గం అమ్మ జయలలిత ప్రాతినిధ్యం వహించినది కావడంతో శశికళ వర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎలాగైనా విజయం సాధించాలన్న ధ్యేయంతో ముందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. విపరీతంగా డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. 
 
ఇదిలావుంటే శశికళ వర్గం తరపున పోటీ చేస్తున్న దినకర్‌ను గెలిపించేందుకు సినీ హీరోహీరోయిన్లను రంగంలోకి దింపుతున్నారు. గురువారం నాడు నటుడు శరత్ కుమార్ నియోజకవర్గంలో పర్యటించి దినకర్ కే ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే ఈరోజు తెలంగాణ నుంచి రాములమ్మ విజయశాంతి ఆర్కే నగర్ నియోజకవర్గంలో పర్యటించి శశికళ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇకపోతే పన్నీర్ సెల్వం వర్గం మాత్రం అమ్మ జయలలిత శవపేటిక నమూనాతో ఎన్నికల ర్యాలీ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments