Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివసేనకు రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చిన వీడియోకాన్.. నల్లధనమేనా?

మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేనకు ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి సంస్థ వీడియోకాన్ ఏకంగా రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇది ఈ విష‌యాన్ని ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆ పార్టీ

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (17:36 IST)
మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేనకు ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి సంస్థ వీడియోకాన్ ఏకంగా రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇది ఈ విష‌యాన్ని ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆ పార్టీ పేర్కొనడం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సెప్టెంబర్ 27న శివసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ ఈ వివ‌రాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు తెలిపారు. 
 
త‌మ పార్టీకి అత్య‌ధికంగా విరాళాలు ఇస్తోన్న సంస్థ‌ వీడియోకాన్ అని, ఆ సంస్థ త‌మ‌కు 85 కోట్ల విరాళం ఇచ్చిందని తెలిపింది. 2015-16 సంవత్సరానికిగాను త‌మకు వ‌చ్చిన విరాళాల మొత్తం రూ.86.84 కోట్లు కాగా, ఆ విరాళాలు అందించిన‌వ‌న్నీ కార్పొరేట్ సంస్థలు, కార్పొరేటరేతర సంస్థలని, అందులో వీడియోకాన్ ఇచ్చిన‌వే రూ.85 కోట్లు ఉన్నాయ‌ని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఏదో నడుస్తోందా? (video)

ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా వారధి

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసిన టాలీవుడ్ ప్రేమజంట!!

సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి : నటి మాధవీలత

మెగాస్టార్‌కి ఐకన్ స్టార్‌కి అదే తేడా? అక్కడే దెబ్బ కొడుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments