Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ పిచ్చి.. ప్రమాదానికి గురైన బాలిక.. జుట్టంతా ఊడి.. ముఖమంతా రక్తంతో..? (వీడియో)

సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. స్మార్ట్ ఫోన్ల మోజుతో పాటు సోషల్ మీడియాలో సెల్ఫీల పోస్టింగ్ కోసం యువత ఎగబడుతోంది. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నా.. సెల్ఫీల మోజు మా

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2016 (17:38 IST)
సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. స్మార్ట్ ఫోన్ల మోజుతో పాటు సోషల్ మీడియాలో సెల్ఫీల పోస్టింగ్ కోసం యువత ఎగబడుతోంది. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నా.. సెల్ఫీల మోజు మాత్రం తగ్గట్లేదు. తాజాగా యూపీలో సెల్ఫీ పిచ్చి ఓ బాలిక ప్రమాదానికి గురయ్యేందుకు కారణమైంది. ఉత్తర ప్రదేశ్‌లోని భాగపత్ జిల్లాలో ఇలాంటి సెల్పీ ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా జరిగే ఉత్సవానికి హాజరైన ఓ 16 ఏళ్ల అమ్మాయి ఫెర్రీస్ వీల్ (జెయింట్ వీల్) సెల్పీ తీసుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో సెల్ఫీ తీసుకుంటుండగా ఫెర్రీస్ వీలు చక్రంలో జుట్టు చిక్కుకుంది. దీన్ని గమనించని సదరు అమ్మాయి.. ప్రమాదానికి కొని తెచ్చుకుంది. 
 
వీలు చక్రంలో జుట్టు చిక్కుకుపోవడంతో  జుట్టు మొత్తం ఊడిపోయింది. ముఖమంతా రక్తమోడుతో విలవిల్లాడిపోయింది. దీంతో కంగారు పడిన జెయింట్ వీల్ నిర్వాహకులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అమ్మాయి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.

 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments