Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా కూలిన భవనం: తండ్రి బిగి కౌగిలిలో చిన్నారి.. ప్రాణాలతో బతికి బయటపడింది...

చైనాలో ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 గంటలకు పైగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పాపతో పాటు మరో ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ భవనం కూలిపోయిన ఘటనలో కుమార్తెను ఓ తండ్

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2016 (16:49 IST)
చైనాలో ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 గంటలకు పైగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పాపతో పాటు మరో ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ భవనం కూలిపోయిన ఘటనలో కుమార్తెను ఓ తండ్రి కాపాడాలనుకున్నాడు. తాను చనిపోయినా పర్వాలేదు.. కుమార్తెను కాపాడుకుంటే చాలనుకుని అక్కున చేర్చుకున్నాడు. తండ్రి బిగి కౌగిలే పాప ప్రాణాలు కాపాడింది. 
 
సోమవారం చైనాలో కుప్పకూలిన మూడంస్థుల బిల్డింగ్ శిథిలాల నుంచి చివరి మృతదేహాన్ని వెలికితీశారు. ఆశ్చర్యంగా మృతుడి కౌగిలిలో ఉన్న మూడేళ్ళ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. వెంటనే ఆ పాపను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చిన్నారి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కూడా మరణించారు. బిల్డింగ్ కుప్పకూలడంపై చైనా అధికారులు దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న 1970 నాటి పాత భవనాలను కూల్చివేశారు. బిల్డింగ్ నిర్మాణాల్లో నాణ్యత కొరవడటంతోనే భవనాలు కూలిపోతున్నాయని అధికారులు తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments