Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెప్పపాటులో తప్పిన ప్రాణముప్పు... రైలు దిగుతుండగా (Video)

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (11:59 IST)
పలువురు ప్రయాణికులు రైలు ఆగకముందే లేదా కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ ప్రాణాల మీదికి ముప్పు తెచ్చుకుంటారు. తాజాగా ఓ మహిళ రైలు ఆగకముందే రైలు దిగేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ జవాను క్షణాల్లో స్పందించి ఆ మహిళ ప్రాణాలను రక్షించారు. దీంతో ఆ మహిళకు రెప్పపాటులో ప్రాణాపాయం తప్పింది. 
 
మహారాష్ట్రలోని బోరివలి రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బోరివలి రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ఓ మహిళ బ్యాలెన్స్ తప్పి ఫ్లాట్‌ఫాంపై పడిపోయింది. అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది ఆమెను కాపాడారు. కదులుతున్న రైలు ఎక్కేందుకు, దింగేందుకు ప్రయత్నించవద్దని రైల్వే అధికారులు, భద్రతా సిబ్బంది పదేపదే చెబుతున్నప్పటికీ ప్రయాణికులు ఎవరూ పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫలితంగా అపుడపుడూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments