ప్రేమికుల దినోత్సవం: 'కాస్మిక్ బ్లూమ్'ను షేర్ చేసిన నాసా

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (11:46 IST)
cosmic bloom
ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజున జంటలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చి, డేట్‌లకు వెళతారు. సోషల్ మీడియా వివిధ వాలెంటైన్స్ డే సంబంధిత పోస్ట్‌లతో నిండి ఉండగా, నాసా కూడా తమదైన రీతిలో రోజును గుర్తించడానికి ఇన్‌స్టాలో సూపర్ పిక్ షేర్ చేసింది. 
 
రోజా పువ్వును పోలిన 'కాస్మిక్ బ్లూమ్' చిత్రాన్ని స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది. సుమారు 500 మిలియన్ సంవత్సరాల క్రితం రెండు భారీ స్పైరల్ గెలాక్సీలు ఢీకొన్నప్పుడు, విలీనం అయినప్పుడు ఈ చిత్రం ఏర్పడిందని నాసా రాసింది. సుమారు 120 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఇది వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments