రిటైర్మెంట్ వయసొచ్చినా.. బుద్ధి మారలేదు..

రిటైర్మెంట్‌కు వయసొచ్చిన ఓ శాస్త్రవేత్త బుద్ధి ఏమాత్రం మారలేదు. రీసెర్చ్ స్కాలర్‌పై కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఫలితంగా చిక్కుల్లో పడి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (09:55 IST)
రిటైర్మెంట్‌కు వయసొచ్చిన ఓ శాస్త్రవేత్త బుద్ధి ఏమాత్రం మారలేదు. రీసెర్చ్ స్కాలర్‌పై కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఫలితంగా చిక్కుల్లో పడి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్త భాస్కరాచారి (58) తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ విద్యార్థిని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
 
ఆపై నిజ నిర్ధారణ కమిటీ కూడా భాస్కరాచారి వేధించిన మాట నిజమేనని తేల్చారు. దీంతో అతడిని విధుల నుంచి తప్పించారు. ఇంకా ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసుతో పాటు నిర్భయ చట్టం కింద భాస్కరాచారిపై కేసు నమోదు చేశారు. కానీ నెల రోజుల పాటు తప్పించుకుని తిరుగుతున్న ఆయన ముందస్తు బెయిల్ కోసం తన వంతు ప్రయత్నాలు చేశాడు. కానీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం