Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతుల దాడి నుంచి తప్పించుకునేందుకు...

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:49 IST)
కోతుల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ రెండో అంతస్తు నుంచి జారి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వివరాల్లోకి వెళితే ఈ ప్రాంతానికి చెందిన సుష్మా మహిళ ఉదయం ఆలయానికి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ కోతుల గుంపు చేరింది. షుష్మా వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తుండగా, అవి ఆమెపై దాడి చేశాయి. 
 
దీంతో ఆమె పట్టుతప్పి రెండవ అంతన్థు నుంచి కాలుజారి కింద పడ్డారు. వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమె స్థానిక బీజేపీ నేత భార్య కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, షామ్లీ పరిధిలోని కైరానాలో కోతుల దాడులు అధికమైపోయాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బీజేపీ నేత అనిల్ చౌహాన్ భార్య, పంచాయతీ మాజీ సభ్యురాలు సుష్మా చౌహాన్ మృతి చెందారనే వాదన వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments