Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను తాకితే.. చెయ్యి నరికేస్తాం...

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాల సంఖ్య అధికంగా ఉంది. ఈ నేరాల అదుపునకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నా నేరాల సంఖ్య మాత్రం ఏమాత్రం

Webdunia
మంగళవారం, 22 మే 2018 (08:39 IST)
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాల సంఖ్య అధికంగా ఉంది. ఈ నేరాల అదుపునకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నా నేరాల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపత్యంలో సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్పీ) నేత అరవింద్ రాజ్బర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
యూపీలోని చందౌలీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... మహిళలు, లేదా యవతులను అసభ్యంగా తాకడానికి ప్రయత్నిస్తే వారి చేతిని నరుకుతామని హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయమై ముందడుగు వేస్తామన్నారు. 
 
కాగా, ఈయన తండ్రి ఓ ప్రకాష్ రాజ్బర్ ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆ మంత్రి తనయుడు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలకెక్కుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments