Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోతాదుకు మించి వయాగ్రా తీసుకున్న కొత్త పెళ్లికొడుకు.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (15:06 IST)
కొత్త పెళ్లి కొడుకు మోతాదుకు మించి వయాగ్రా మాత్రలను తీసుకుని ఆస్పత్రి పాలైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి కొన్ని నెలల క్రితం పెళ్లయింది. 
 
తర్వాత జరిగే శోభనం కోసం కొత్తపెళ్లికొడుకు సిద్ధం అవుతుండగా, అతని స్నేహితులు ఎంటరయ్యారు. శోభనం రోజు ఫెయిల్ అవకూడదనీ అందుకోసం వయాగ్రా మాత్రలను వేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
 
దీంతో వారి సూచన మేరకు సదరు యువకుడు మోతాదుకు మించి మాత్రలను వేసుకున్నాడు. ఫలితంగా 20 రోజుల పాటు అంగస్తంభనతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. 
 
అతని తీరుతో విసిగిపోయిన కొత్త భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో వేరే దారిలేక బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments