Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సు స్నానం చేస్తుంటే వీడియో తీశాడు... ఆపై కోరిక తీర్చాలంటూ డాక్టర్ వేధింపులు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌ జిల్లాలో ఓ డాక్టర్ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఓ నర్సు స్నానం చేస్తుంటే దొంగచాటుగా వీడియో తీశాడు. ఆపై కోర్కె తీర్చాలంటూ ఆమెను వేధించసాగాడు. పైగా, తన కోర్కె తీర్చలేదన్న అక్కసుతో ఆ వీడియోను ఆమె భర్తకు చూపించాడు. ఈ దారుణం రాంపూర్ జిల్లా షాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ హెల్త్ సెంటరులో పని చేసే ఓ న‌ర్సు స్నానం చేస్తుండ‌గా ఆ దృశ్యాల‌ను రికార్డు చేసిన డాక్ట‌ర్ త‌న కోరిక తీర్చాల‌ని ఆమెను బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. ఈ వీడియో క్లిప్‌ను డాక్ట‌ర్ త‌న భ‌ర్త‌కు చూప‌డంతో ఆయ‌న త‌న‌కు విడాకులిచ్చాడ‌ని బాధితురాలు ఆరోపించింది.
 
మ‌రోవైపు డాక్ట‌ర్‌తో న‌ర్సుకు వివాహేత‌ర సంబంధం ఉంద‌ని అనుమానిస్తున్నామ‌ని పోలీసులు పేర్కొంటున్నారు. నిందితుడిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశామ‌ని ద‌ర్యాప్తులో మ‌రిన్ని వివ‌రాలు వెలుగుచూస్తాయ‌ని చెప్పారు. 
 
నిందితుడి భార్య కూడా డాక్ట‌ర్ కాగా ప‌దిరోజుల కింద‌ట వీరు షాబాద్ నుంచి మొర‌దాబాద్ జిల్లా ద‌వాఖాన‌కు బ‌దిలీ అయ్యార‌ని, అన్నికోణాల్లో ద‌ర్యాప్తు సాగిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం