Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవులను పోలీసు స్టేషన్‌లలో కట్టేయండి.. యూపీ సీఎం ఆర్డర్

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (12:07 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న ఓ నిర్ణయం ఇపుడు విస్తుపోయేలా చేస్తోంది. మరికొంతమందిని నువ్వులపాల్జేస్తోంది. గోవుల సంరక్షణా చర్యల్లో భాగంగా ఆవులకు సరిపడా షెడ్లు లేకుంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్‌లలో కట్టేయాలని మంత్రివర్గం ఆదేశించింది. ఇది యూపీ పాలకులను నవ్వులపాలు చేస్తోంది. 
 
యూపీ సర్కారు గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, గో కళ్యాణ్ పేరిట సెస్‌ను వసూలు చేస్తోంది. ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ యూపీ సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 
 
ఇదేసమయంలో ఆవుల సంరక్షణకు పట్టణ, గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో తాత్కాలికంగా గోవంశ్‌ ఆశ్రయ్‌ ఆస్థల్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవుల సంరక్షణ కోసం తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ ఆవులకు సరిపడా షెడ్లు లేకున్నా, దొరకకపోయినా స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లలో ఆవులను కట్టేయాల్సిందిగా కేబినెట్ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం