Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బెబ్బే... మాకెలాంటి సంబంధం లేదు : టీఎన్ పాలిట్రిక్స్‌పై రాజ్‌నాథ్

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ఆయన స్పంది

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:15 IST)
తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ఆయన స్పందిస్తూ.. అన్నాడీఎంకేలో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా ఆ పార్టీలో త‌లెత్తిన సంక్షోభంతో తమకెలాంటి సంబంధం లేదు. 
 
అన్నాడీఎంకే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శశికళ నటరాజన్, త‌మిళ‌నాడు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వం మధ్య పోరు న‌డ‌వ‌డం అన్నాడీఎంకే అంత‌ర్గ‌త విష‌య‌మ‌న్నారు. తమిళనాడు రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌వ‌ర్న‌రే నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ఆయ‌న చెప్పారు. ఇదే విధంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments