జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (11:50 IST)
జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

 
ఉగ్రవాదుల ఉనికి గురించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దీనితో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా దళాలు వారిపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు.

 
ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశానికి భద్రతా బలగాలు కార్నర్ చేశారు. ఐతే ఇంకా ఎంతమంది వున్నారన్నది సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2 US: రికార్డు స్థాయిలో అఖండ 2 ప్రీ సేల్స్ - డిసెంబర్ 11న USA ప్రీమియర్లు

Kamal sar: కథను ఎలా చెప్పాలి, ప్రజలకి చేరువ చేయాలి అనే దానికి కమల్ సార్ స్ఫూర్తి

Yash: సెక్సీ, ర‌గ్డ్ లుక్‌లో య‌ష్.. టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌లో క‌నిపిస్తున్నాడు

Karti: అభిమానం ఒక దశ దాటితే భక్తి అవుతుంది : హీరో కార్తి

త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఏంటంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments