Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపాడాల్సినవారే కామాంధులయ్యారు, లేడీ టీచర్‌ను కొడుతూ గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (20:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే కామాంధులయ్యారు. ఇంటికి వెళ్తున్న లేడీ టీచర్ పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే... గోరఖ్ పూర్ జిల్లా పరిధిలోని గోరఖ్ నాథ్‌లో 24 ఏళ్ల లేడీ టీచర్ తన సోదరి ఇంటి నుంచి వెళుతుండగా మార్గమధ్యంలో ఇద్దరు పోలీసులు ఆమెను అడ్డగించారు. ఎక్కడి నుంచి వస్తున్నావ్.. వ్యభిచారం చేసి వస్తున్నావా అంటూ ఆమెను బలవంతంగా బైకుపై ఎక్కించుకుని పోలీసు క్వార్టర్స్ లోని ఓ గదికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. 
 
బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను దారుణంగా కొడుతూ తమ పశువాంఛను తీర్చుకున్నారు. అనంతరం ఆమె చేతిలో రూ.600 పెట్టి ఆమె వ్యభిచారిణి అన్నట్లుగా ప్రవర్తించారు. బాధితురాలు ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిపై జరిగిన అత్యాచారంపై తమకు అనుమానంగా వుందంటూ పోలీసులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనితో విషయం కాస్తా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం