Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5 విలువ చేసే మ్యాగీ ధర రూ.193.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 జులై 2023 (16:14 IST)
సాధారణంగా ఆకలివేస్తే ఠక్కున గుర్తుకు వచ్చే ఇన్‌స్టంట్ ఫుడ్ మ్యాగీ. కేవలం రెండు నిమిషాల్లోనే నూరూరించే నూడుల్స్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఆకలేస్తే చటుక్కున గుర్తొచ్చేది మ్యాగీ. రెండు నిమిషాల్లోనే నోరూరించే నూడుల్స్ సిద్ధం కావడంతోపాటు ధర ఐదారు రూపాయలే ఉండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు మనసు పారేసుకుంటారు. 
 
అదే మ్యాగీ ఎయిర్ పోర్టులో అయితే ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 20 లేదా 30 రూపాయలు ఉంటుంది కావొచ్చు.. అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. బాగా ఆకలిగా ఉండడంతో ఓ విమానాశ్రయంలో మసాలా నూడుల్స్ కొనుగోలు చేసిన ఓ యూట్యూబర్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. కారణం రూ.193 బిల్లు చేతిలో పెట్టడమే.
 
ఆ యూట్యూబర్ షేర్ చేసిన బిల్లు ఇపుడు వైరల్ అవుతుంది. మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ.184గా చూపించి దానికి జీఎస్టీ రూ.9.20 జోడించడంతో రూ.193.20 బిల్లు అయింది. 20 పైసలు తీసేసి రౌండ్ ఫిగర్ 193 బిల్లు వేశారు. చేతికందిన బిల్లు చూసి గతుక్కుమన్న సేజల్ బిల్లు చెల్లించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎలా రియాక్ట్ కావాలో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. 'మరీ ఇంత రేటా? దీనినేమైనా విమాన ఇంధనంతో చేశారో ఏమో మరి!' అంటూ రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments