Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భారత్ బంద్ : పిలుపునిచ్చిన జాతీయ కార్మిక సంఘాలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:14 IST)
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఈ బంద్ జరుగనుంది. ఇటీవల ఢిల్లీలో సమావేశమైన ఈ కార్మిక సంఘాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. 
 
కేంద్రం అనుసరిస్తున్నవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంటూ ఆ సంఘాల నేతలు ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న అమలు చేస్తున్న విధానాలు కార్మికులను, రైతులను, ప్రజలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొంటూ రెండో రోజులపాటు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ రెండో రోజుల పాటు సాగే భారత్ బంద్‌లో రవాణా కార్మికులు, విద్యుత్ సిబ్బంది కూడా పాల్గొంటారని వెల్లడించింది. 
 
ముఖ్యంగా, ఇటీవల ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడం, పెట్రో ధరలు మళ్లీ పెంచడం ప్రారంభించింది. మరోవైపు గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి విధానాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఈ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments