Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్-15 లోపాలు: ఛార్జింగ్ పెడితే వేడి.. పట్టుకోలేకపోతున్నారట..!

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (14:33 IST)
భారత మార్కెట్లోకి విడుదలైన ఐ-ఫోన్ 15లో ఇప్పటికే లోపాలు తలెత్తాయి. ఈ ఫోన్ ఛార్జింగ్ విషయంలో లోపాలు తలెత్తాయి. చార్జింగ్ పెట్టినా, కాసేపు మాట్లాడినా లేదా గేమ్ ఆడినా కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. 
 
ఐఫోన్ వేడెక్కడానికి కారణాలపై యాపిల్ సంస్థ పేర్కొంది. ఇంటెన్సివ్ యాప్‌లను వాడుతున్నపుడు, చార్జింగ్ పెట్టినపుడు, ఫస్ట్ టైం సెట్టింగ్ చేస్తున్నపుడు ఈ సమస్య ఎదురవుతుందని సంస్థ వెల్లడించింది. 
 
యాపిల్ కంపెనీ ఏటా ఆర్జించే ఆదాయంలో సగం వాటా ఐఫోన్లదేననే సంగతి తెలిసిందే. అందుకే ఐఫోన్ కొత్త సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేటపుడు సంస్థ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఐటీ నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments