Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదా కోసం బైకులను దొంగలించిన కోటీశ్వరుడు.. రోజుకో యాక్టివా..

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (19:40 IST)
సరదా కోసం బైకులను కొల్లగొట్టే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో 168 యక్టీవాలను హితేష్ జైన్ అనే కోటీశ్వరుడు సరదా కోసం బైకులను దొంగలించాడు. అయితే చాలా కాలం పాటు పోలీసులకు దొరక్కుండా తిరిగిన అతడు ఇటీవలే పట్టుబడ్డాడు. నిజానికి హితేష్ జైన్‌కు డబ్బులకు లోటు లేదు. 
 
లగ్జరీ కార్ల జర్నీ కోసం దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. తన కోరికను తీర్చుకునేందుకు హితేష్ జైన్ యాక్టివాలను దొంగిలించడం ప్రారంభించాడు. రోజుకో యాక్టివా చొప్పున దొంగలించి.. అలా దొంగతనం చేసిన బైకులతో వివిధ ప్రాంతాల్లో తిరిగేవాడు. 
 
ఆ తరువాత వాటిల్లో పెట్రోల్ అయిపోయాక దానిని పట్టించుకోకుండా వదిలేసేవాడు. ఇలా 150కి పైగా యాక్టివాలను చోరీ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
ఈ నేపథ్యంలో నిందితుడు యాక్టీవాపై ప్రయాణిస్తూ పిరానా అనే ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో దాదాపు 70కి పైగా స్కూటర్లను దొంగిలించాడని పోలీసులు గుర్తించారు. విచారణలో అతడు కోటీశ్వరుడని తేలింది. ఇతనిపై గతంలోనూ నేర చరిత్ర వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments