Webdunia - Bharat's app for daily news and videos

Install App

Solar Eclipse In 100 Years : ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది?

సెల్వి
బుధవారం, 23 జులై 2025 (13:41 IST)
Solar Eclipse
ఖగోళ ప్రేమికులకు బూస్టు లాంటి వార్త. ఈ శతాబ్ధానికి అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడు పగటిపూట అదృశ్యమై ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది? నిముషం, రెండు నిమిషాలు కాదు ఏకంగా 6 నిముషాల 23 సెకెన్లపాటూ భూమ్మీద చీకటి కమ్మేయనుంది. 
 
ఈ సూర్యగ్రహణం 1991 నుంచి 2114 మధ్య అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ గ్రహణంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న ఏర్పడుతుంది. అయితే 2027లో ఏర్పడే ఈ గ్రహణం శతాబ్దంలోని అన్ని గ్రహణాల రికార్డులను బద్దలు కొడుతుంది. 
 
ఈ సుదీర్ఘ సూర్యగ్రహణం భారతదేశంతో పాటు, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో కూడా  కనిపిస్తుంది. ఇందులో ఉత్తర మొరాకో, అల్జీరియా, దక్షిణ ట్యునీషియా, ఈశాన్య లిబియా, లక్సర్, నైరుతి సౌదీ అరేబియా, యెమెన్, ఈజిప్ట్ సహా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments