Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొమినోస్ పిజ్జా ఉద్యోగి మృతి.. కారణం ఏంటంటే?

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:00 IST)
థానే నగరంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఉద్యోగి ప్రముఖ పిజ్జా చైన్ అవుట్‌లెట్‌లో శుభ్రపరిచే పనులు చేస్తున్నప్పుడు విద్యుదాఘాతం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మహేశ్ అనంత్ కదమ్‌గా గుర్తించారు.
 
వర్తక్ నగర్ ప్రాంతంలోని డొమినోస్ పిజ్జా జాయింట్‌లో ఈ సంఘటన జరిగిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి ధృవీకరించారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 
పోలీసులు ఏడీఆర్ కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ షాక్‌కు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అదేవిధంగా, ఇటీవల సూరత్‌లోని దిండోలి ప్రాంతంలో ఇద్దరు టీనేజ్ సోదరులు విద్యుదాఘాతానికి గురైన సంఘటన జరిగింది. శివం యాదవ్ (13), శివ యాదవ్ (15) జనవరి 16న తమ పాఠశాల టెర్రస్‌ను శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments