Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన ప్రేయసి ఆ రూపంలో వచ్చిందనీ... కోబ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు.. ఎక్కడ?

అమర ప్రేమికులు తమ ప్రేయసి ఎడబాటును జీర్ణించుకోలేరు. వారి జ్ఞాపకాలతోనే వారి జీవితాన్ని గడిపేస్తారు. కానీ, ఓ యవకుడు మాత్రం తన ప్రేయసి మళ్లీ తన వద్దకు వచ్చిందని చెపుతున్నాడు. అదీ ఏ రూపంలో తెలుసా... కోబ్ర

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (18:16 IST)
అమర ప్రేమికులు తమ ప్రేయసి ఎడబాటును జీర్ణించుకోలేరు. వారి జ్ఞాపకాలతోనే వారి జీవితాన్ని గడిపేస్తారు. కానీ, ఓ యవకుడు మాత్రం తన ప్రేయసి మళ్లీ తన వద్దకు వచ్చిందని చెపుతున్నాడు. అదీ ఏ రూపంలో తెలుసా... కోబ్రా రూపంలో తన వద్దకు వచ్చిందని చెపుతున్నాడు. ఆసక్తి కలిగిస్తున్న ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
థాయ్‌లాండ్ దేశంలోని కాంచనాబౌరి అనే ప్రాంతానికి చెందిన వార్రానన్ సరసలిన్ అనే యువకుడు... ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కొన్నేళ్ల క్రితం చనిపోయింది. దీన్ని ఆ యువకుడు భరించలేక పోయాడు. ఈ క్రమంలో ఓ కోబ్రా పాము అతని ఇంటికి వచ్చింది. దాన్ని చూసిన ఆ యువకుడు... తన ప్రేయసే కోబ్రా రూపంలో వచ్చిందని భావించాడు. 
 
అప్పటి నుంచి టీవీ చూస్తున్నా.. జిమ్‌కు వెళుతున్నా.. విహార యాత్రకు వెళ్ళినా.. నిద్రపోతున్నా... చివరకు ఆటలాడుతు కూడా కోబ్రాతోనే గడుపుతున్నాడు. దీంతో స్థానికంగా ఆ యువకుడు మంచి గుర్తింపు పొందాడు. నిజానికి కోబ్రా వంటి విషపు పాముతో సహవాసం చేయడమంటే మాటలు కాదు. కానీ థాయ్‌లాండ్ యువకుడు మాత్రం ఆ కోబ్రా పామును ఏకంగా పెళ్లి చేసుకుని జీవిస్తుండటం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments